కామారెడ్డి జిల్లా జుక్కలు నియోజకవర్గంలోని కేంరాజ్ కల్లాలి గ్రామంలో భారత స్వతంత్ర వజ్రోత్సవాలో భాగంగా గ్రామ పంచాయతీ దగ్గర మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విజేతలకు బహుమతులు అందచేసారు. ఉప్పు సర్పంచ్ సాయవ్వ, ఈ కార్యక్రమంలో తెరాస యూత్ అధ్యక్షుడు సుంకరి అనిల్,
కాంగ్రెస్ అధ్యక్షుడు అంజగౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, డ్వాక్రా గ్రూప్ అధ్యక్షురాలు బుమవ్వ, సి ఏ వినోద, కారోబారి నవీన్, గ్రామస్తులు పరమేష్ గొండ, గోపాల్, సంతోష్ మరియు అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.