జుక్కల్ రహదారిపై రాకపోకలు బంద్

14720చూసినవారు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వద్ద వాగు పొంగి పొరలడంతో రహదారిని జుక్కల్ పోలీసులు మూసివేశారు. వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ రహదారి మీదుగా ఎవరూ వెళ్లకూడదని ఎస్ఐ సత్యనారాయణ హెచ్చరించార. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్