గాంధీజీ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిదీ: ఆకాష్

76చూసినవారు
గాంధీజీ ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిదీ: ఆకాష్
గాంధీజీ ఆశయాలను ఆయన అడుగుజాడల్లో మనమందరం నడిచినప్పుడే ఆయనకిచ్చే ఘన నివాళి అని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లయ్య గారి ఆకాశ్ అన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్, గ్రామ అధ్యక్షులు తోట రాజు, గ్రామస్తులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్