బాలల పురస్కారాలకు దరఖాస్తులు

64చూసినవారు
బాలల పురస్కారాలకు దరఖాస్తులు
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల కోసం అర్హత కలిగిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా, శిశు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ధైర్య సాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి తదితర రంగాల్లో ప్రతిభ చూపిన 18 ఏళ్ల లోపు బాలబాలికలు జూలై 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్