వర్షాలు కురిస్తేనే పంటలు సాగు చేయాలి

72చూసినవారు
వర్షాలు కురిస్తేనే పంటలు సాగు చేయాలి
ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తేనే రైతులు పంటలు సాగు చేయాలని ఖమ్మం జిల్లా పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ పరిశోధక సంచాలకులు మల్లారెడ్డి చెప్పారు. మంగళవారం భిక్కనూరు మండల కేంద్రంలో గల రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్