మున్నూరుకాపు సదర్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

63చూసినవారు
మున్నూరుకాపు సదర్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామ మున్నూరుకాపు సదర్ సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గండ్ర నర్సింలు, ఉపాధ్యక్షులుగా బండి పోచయ్య, ప్రధాన కార్యదర్శిగా సుతారి సత్యం, కోశాధికారిగా టంకరి లింగం, కార్యవర్గ సభ్యులుగా కనుగొందుల దర్శనం, బండి నరేష్, పాలికల సత్యనారాయణ, ముదాం నర్సింలు, గాజుల మల్లేష్, సుతారి నరేష్, బండి శివరాజు, వల్లూరి సిద్దయ్య, చిందం పెద్ద గంగారం, చిందం వసంత్ లు ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్