ఈ ఏడాది పియర్ ఏంజెన్ స్మారక పురస్కారం ఎవరికి దక్కింది?

75చూసినవారు
ఈ ఏడాది పియర్ ఏంజెన్ స్మారక పురస్కారం ఎవరికి దక్కింది?
రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్‌ను కనుక్కున్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనోకు నివాళిగా కేన్స్ చలన చిత్రోత్సవాల్లో 2013 నుంచి ఈయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు. ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ప్రముఖ భారత సినిమాటోగ్రాఫర్‌ సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఆసియన్ సినిమాటోగ్రాఫర్‌గా ఈయన ఘనత సాధించారు.

సంబంధిత పోస్ట్