నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు

76చూసినవారు
నెల రోజుల పాటు పలు రైళ్లు రద్దు
హైదరాబాద్ డివిజన్ పరిధిలో పనుల కారణంగా జోన్ పరిధిలోని పలు రైళ్లను దాదాపు నెల రోజుల పాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు గుంతకల్-బీదర్(07671), బోధన్-కాచిగూడ(07275), కాచిగూడ-గుంతకల్(07670), కాచిగూడ-రాయచూర్(17693), రాయచూర్-గద్వాల్(07495), గద్వాల్-రాయచూర్(07495), రాయచూర్-కాచిగూడ(17694), కాచిగూడ-నిజామాబాద్(07596), నిజామాబాద్-కాచిగూడ(07593) తదితర రైళ్లు సెప్టెంబరు 1వ తేదీ వరకు రద్దయ్యాయి.

సంబంధిత పోస్ట్