అగ్నిప్రమాదం: ఎస్కలేటర్‌లో మంటలు (Video)

75చూసినవారు
న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి ఎస్కలేటర్‌కు సడెన్‌గా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 9 మందికి గాయాలు అయ్యాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, క్యాథ్‌వే పసిఫిక్ అండ్ క్యాంటాస్ విమానాలు రాకపోకలు సాగించే టెర్మినల్ 8లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్