ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి: షబ్బీర్ అలీ

72చూసినవారు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి: షబ్బీర్ అలీ
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చెప్పారు. భిక్కనూరు మండలంలోని బస్వాపూర్, పెద్దమల్లారెడ్డి, బిక్కనూర్, కాచాపూర్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్