చిన్నారిని లైంగికంగా వేధించిన పీఈటీని కఠినంగా శిక్షించాలి
ఆరేళ్ల విద్యార్థినిపై లైంగికంగా వేధించిన జీవధాన్ పాఠశాల PET ని కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU ఆధ్వర్యంలో కూకట్ పల్లిలో ప్రెస్ మిట్ నిర్వహించారు. PDSU మేడ్చల్ & రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రమణ్యం రెడ్డి, జాయింట్ సెక్రటరీ పోసిన రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి PET నాగరాజును కఠినంగా శిక్షించాలని స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేసారు.