రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కాసుల బాలరాజ్ కు సన్మానం

77చూసినవారు
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కాసుల బాలరాజ్ కు సన్మానం
నాందేడ్ లో మంగళవారం పార్లమెంట్ నియోజక వర్గానికి నూతనంగా నియామకమైన జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ తో పార్లమెంట్ సమీక్ష సమావేశములో పాల్గొన్న తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ కు సన్మానం చేశారు. సన్మానంతో కాసుల బాలరాజ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో పలు రాష్ట్రాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్