రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఎల్లారెడ్డి ఎమ్యెల్యేకు చోటు..?

67చూసినవారు
రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఎల్లారెడ్డి ఎమ్యెల్యేకు చోటు..?
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదనమోహన్ కు తెలంగాణ రాష్ట్ర సీఎం. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో స్థానం లభించనున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సాంకేతిక సహకారం అందించారనే గుర్తింపులో భాగంగా ఈ క్యాబినెట్లో ఆయనకు చోటు కల్పించే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొదటి మంత్రి వర్గ విస్తరణలో మదన్ మోహన్ కు చోటు దక్కుతుందని ప్రచారం జోరుగా సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్