ఎవరీ నీరభ్ కుమార్ ప్రసాద్?

52చూసినవారు
ఎవరీ నీరభ్ కుమార్ ప్రసాద్?
ఏపీ సీఎస్ గా నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. 1987 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన నీరభ్‌కుమార్‌ జగన్ ప్రభుత్వంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కావడంతో.. అతని స్థానంలో ఇంఛార్జి CSగా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ స్పెషల్ CSగా పనిచేస్తున్నారు. నీరభ్ కుమార్ ఈ నెల30న రిటైర్ కానున్నారు. మరి ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తారా.. లేదా అనేది చూడాలి.

సంబంధిత పోస్ట్