ఎమ్యెల్యే సమక్షంలో చేరికలు

57చూసినవారు
ఎమ్యెల్యే సమక్షంలో చేరికలు
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో గురువారం రాత్రి ఎల్లారెడ్డి సెగ్మెంట్ రాజంపేట మండలం ఆరగొండ సొసైటీ డైరెక్టర్ తోట మధుకర్ తన వర్గీయులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్యెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్