అమీన్‌పూర్ మండలం పటేల్ గూడ గ్రామం భ్రమరాంబిక మల్లికార్జున కాలనీ వాసులు మరియు సుజనా లక్ష్మి నగర్ కాలనీ వాసులు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంటును అమీన్‌పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, భ్రమరాంబిక మల్లికార్జున కాలనీ సొసైటీ అధ్యక్షులు మరియు కమిటీ పాల్గొన్నారు.