కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా బామన్ సురేష్

266చూసినవారు
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా బామన్ సురేష్
ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కు చెందిన బామన్ సురేష్ ను ఎల్లారెడ్డి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమిస్తూ సోషల్ మీడియా సోషల్ మీడియా డిపార్ట్మెంట్ నవీన్ పెట్టం గురువారం ఉత్తర్వులు జారీచేశారు. బామాన్ సురేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహద పడేలా కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్