ఎల్లారెడ్డి: కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ

55చూసినవారు
ఎల్లారెడ్డి: కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ
సామాజిక ఆర్థిక సర్వే 96% పూర్తయింది. అట్టి పూర్తయిన దరఖాస్తులను రేపటి నుండి ఆన్లైన్ చేయడం జరుగుతుందని అధికారులు మంగళవారం తెలియజేసారు. ఆన్లైన్ చేయటం కోసం 30 మంది ఆపరేటర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిబిపేట్ మండల్ ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎంఈఓ, ఎంపిఓ, పంచాయతీ సెక్రెటరీ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్