లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

82చూసినవారు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
పిట్లం లయన్స్‌ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం లయన్స్ ‌క్లబ్‌ మండల అధ్యక్షులు లయన్‌ కాశిరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో కంటి వైధ్య నిపుణుడు డా. సమద్‌ 15 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో ముగ్గురికి మోతిబిందు ఉన్నట్లు నిర్దారించి ఆపరేషన్‌ నిమిత్తం బోధన్‌ కంటి ఆసుపత్రికి ప్రత్యేక వాహనంలో తరలించారు. మరికొంత మందికి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్