కామారెడ్డి మున్సిపల్ ముందు ఉన్న సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూల మాల వేసి జయంతి శుభాకాంక్షలు తెల్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షులు లింగం, మండల అధ్యక్షులు గ్యార బాబయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు.