నాగిరెడ్డిపేట: అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన నాయకులు

73చూసినవారు
నాగిరెడ్డిపేట: అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన నాయకులు
నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తండా జీపీ పరిధిలోని మహాదేవుని గడ్డతండాలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని తండా నాయకులు భోగ్ బండార్ పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అంగన్వాడి కేంద్రం గత పదేళ్లుగా నిర్మాణంలో ఉండడంతో ఇటీవల నిర్మాణం పూర్తి కావడంతో తండా వాసుల సంప్రదాయ పద్దతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమావత్ దేవి సింగ్, తాండవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్