ఎల్లారెడ్డి బస్ స్టాండ్ నిర్మాణం పనులు పరిశీలించిన ఎమ్యెల్యే

80చూసినవారు
ఎల్లారెడ్డి బస్ స్టాండ్ నిర్మాణం పనులు పరిశీలించిన ఎమ్యెల్యే
ఎల్లారెడ్డి పట్టణంలో బస్ స్టాండ్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్యెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. నిధులు లేక మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది. ఇటీవలే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని ఎమ్యెల్యే కలసి బస్ స్టాండ్ నిర్మాణ కొరకు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరగా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసింది. దీంతో బస్ స్టాండ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమం లో ఎమ్యెల్యే వెంట కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్