రసవత్తరంగా సాగుతున్న ఎమ్యెల్యే మదన్ మోహన్ కబడ్డీ పోటీలు

79చూసినవారు
ఎల్లారెడ్డి పట్టణ సమీపంలోని సత్యం టౌన్షిప్ (వెంచర్)లో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ కబడ్డీ పోటీలు గురువారం ప్రారంభమై రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ పోటీలను మాజీ మున్సిపల్ చైర్మెన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎల్లారెడ్డి మండలంలోని 56 కబడ్డీ టీంలు పోటీలో తలపడుతుమన్నాయి. కబడ్డీ పోటీల వద్ద ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. కబడ్డీ అభిమానులు భారీ సంఖ్యలో రావడం విశేషం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్