ఎమ్యెల్యే కృషితో బుగ్గగండి రోడ్డుకు మోక్షం

73చూసినవారు
గాంధారి మండలం పెద్దపోతంగల్ మేడిపల్లి గ్రామాల మధ్య ఉన్న బుగ్గగండి రోడ్డు చెడిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి వెళ్ళింది. స్పందించిన ఎమ్యెల్యే అధికారులతో పెండింగ్ బిల్లుల సమస్యపై కాంట్రాక్టర్తో మాట్లాడి 14 కోట్ల విలువ అయిన బుగ్గ గండి రోడ్డు, బీటీ రోడ్డు పనుల కొరకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి శనివారం బీటీ రోడ్ పనులు ప్రారంభింపచేశారు.

సంబంధిత పోస్ట్