ఎల్లారెడ్డి బస్టాండ్ లో ప్రజల ఇబ్బందులు

53చూసినవారు
ఎల్లారెడ్డి బస్టాండ్ లో ప్రజల ఇబ్బందులు
ఎల్లారెడ్డి బస్ స్టాండ్ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం వల్ల ప్రయాణికులు ఎండలో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాండ్ నిర్మాణం కోసం తెచ్చిన గ్రానైట్స్ పనికి రాకుండా పగిలి పోతున్నాయి. ప్రభుత్వ ధనాన్ని వ్యర్థం చేయకుండా బస్ స్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్