పొప్పేడు పండులో చిన్ని గణపయ్య

74చూసినవారు
ఎల్లారెడ్డి పట్టణంలోని మాలధారణ చేసిన ఓ గురుస్వామి నివాసగృహంలో ఓ మెరాకిల్ జరిగింది. ఓ చిన్ని పొప్పేడు పండుకొస్తే అందులో చిన్ని గణపయ్య దర్శనమిచ్చాడు. తల్లి గర్భసం నుండి వచ్చిన శిశువులా గణపతి ఆకారంలో ఉండటంతో హిందువుగా వినాయకుని కొలిచి విఘ్నాలు లేకుండా పూజలు చేస్తారు, అందుకే ఆ ఆకారం చూడగానే పూజలు చేశారు. వినాయకునికి చరిత్రలో ఒక ఆకారం ఉంది. ఈ మధ్యకాలం ఆ ఆకారం అనేక రకాల పండ్లలో దర్శనమివ్వడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్