విద్యార్థులు క్షణికావేశాలకు లోను కావద్దని, మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని, మొబైల్ ఫోన్లకు బానిస కావద్దని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రమణ సూచించారు. బుధవారం తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మానసిక ఆరోగ్య అవగాహన సదస్సులో మాట్లాడుతూ. మానసికంగా బాగుంటేనే శారీరకంగా ఆరోగ్యంగా వుండవచ్చని విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయిన, తక్కువ మార్కులు వస్తే క్షణికావేశాలకు లోనై ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు.