బంగారు పథకం సాధించిన ప్రతిభ

70చూసినవారు
బంగారు పథకం సాధించిన ప్రతిభ
జుక్కల్ సెగ్మెంట్ పిట్లం మండలానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రతిభకు ఇక్కడి ప్రజలు అభినందిస్తున్నారు. కేరళలోని జూబ్లి మెమోరియల్ హాల్ త్రివేండ్రంలో 7, 8, 9 జూన్‌ 2024లో జరిగిన 12వ చెస్ బాక్సింగ్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభకు సీనియర్ మహిళా విభాగంలో 3 బంగారు పతకాలు, సబ్ జూనియర్ రుషాంక్ రెడ్డికి, ఉమెన్ సోనిరెడ్డి చెరొక బంగారు పతకం సాధించారు. ఎమ్యెల్యే లక్ష్మీకాంతరావు ప్రతిభను అభినందించారు.

సంబంధిత పోస్ట్