ప్రగతిభవన్ జ్యోతిబాపులేగా మార్చడాన్ని స్వాగతిస్తున్నాం

580చూసినవారు
ప్రగతిభవన్ జ్యోతిబాపులేగా మార్చడాన్ని స్వాగతిస్తున్నాం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆదివారం జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత మాట్లాడుతూ ప్రగతి భవన్ ను జ్యోతీబాపులే భవన్ గా పేరుమార్చడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే కోణంలో సమాజంలో ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ ఖరారు చేసి బడుగు బలహీన వర్గాల ప్రభుత్వంగా నిరూపించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్