ఎల్లారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల సమస్యలను మండల నాయకులు శుక్రవారం హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యే మదన్ మోహన్ కలిసి విన్నవించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారయణ ఆధ్వర్యంలో మండల నేతలు సమస్యలు ఎమ్యెల్యేకు వివరించారు. విద్యుత్, రహదారులు, మురికి కాల్వల సమస్యలు వివరించారు.