కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. పార్లమెంట్‌లో లేవనెత్తిన బీజేపీ ఎంపీలు

63చూసినవారు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. పార్లమెంట్‌లో లేవనెత్తిన బీజేపీ ఎంపీలు
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో ప్రస్తావించారు. ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభ జీరో అవర్లో ఈ విషయాన్ని లేవనెత్తారు. 400 ఎకరాల HCU భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా భూముల అమ్మకానికి సిద్ధమైందని, విశ్వవిద్యాలయానికి కూటాయించిన భూములను కాపాడాలని కోరారు. ఇదే అంశంపై లోక్‌సభ జీరో అవర్లోనూ తెలంగాణ ఎంపీలు లేవనెత్తారు.

సంబంధిత పోస్ట్