నిత్యానంద స్వామి కన్నుమూత: బంధువు

53చూసినవారు
నిత్యానంద స్వామి కన్నుమూత: బంధువు
తనకు తానుగా దేవుడిగా ప్రకటించుకున్న కాంట్రవర్సీ గురువు నిత్యానంద స్వామి(47) చనిపోయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ ప్రకటించడం SMలో చర్చనీయాంశం అవుతోంది. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆయన ప్రాణత్యాగం చేశారని చెప్పారు. అయితే కేసుల నుంచి తప్పించుకోడానికి ఇలా ప్రచారం జరుగుతోందని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఈరోజు ఏప్రిల్ 1 కాబట్టి కొంత మంది కావాలని నిత్యనందను ట్రోల్స్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్