కంచ గచ్చిబౌలి భూములు అటవీ ప్రాంతం కాదు: మంత్రి శ్రీధర్

76చూసినవారు
కంచ గచ్చిబౌలి భూములు అటవీ ప్రాంతం కాదు: మంత్రి శ్రీధర్
TG: కంచ గచ్చిబౌలి భూములపై మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూములు అటవీ ప్రాంతం కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు మోదీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. త్వరలో వాస్తవాలను తాము సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని పేర్కొన్నారు. హర్యానాలో జరిగిన కార్యక్రమంలో మోదీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడవులను నాశనం చేస్తుంది అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్