కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్‌ను కలిశారు. తాను నటించిన ‘యయూఐ’ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమిర్‌ను కలిశారు. ఈ సందర్భంగా అమిర్ ఖాన్ మాట్లాడుతూ ఉపేంద్రపై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.