కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్‌

78చూసినవారు
కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్‌
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ కానున్నారు. అలాగే, రాత్రికి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, నితిన్‌ గడ్కరీతో సమావేశం కానున్నారు. మొదట కిషన్ రెడ్డితో, అనంతరం రాత్రి 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశం అవనున్నారు. ఆ తర్వాత 7.30 గంటలకు మంత్రి నితిన్ గడ్కరీ‌తో భేటీ కానున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్