కార్గిల్ యుద్ధం జరిగి నేటితో 25 ఏళ్లు ముగిసింది. విజయ్ దివస్ సందర్భంగా.. ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ రాజా సుబ్రమణి, నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ కే స్వామినాథన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్, సీఐఎస్సీ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ పీ మాథ్యూ.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించారు. ప్రత్యేక పుష్పగుచ్ఛాలను సమర్పించారు.