చక్కర్లు కొడుతున్న చాపర్ విమానం

13437చూసినవారు
చక్కర్లు కొడుతున్న చాపర్ విమానం
రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం గ్రామాల పైనుండి గత నాలుగు రోజులుగా చాపర్ విమానం పదే పదే చక్కర్లు కొడుతూ గ్రామ ప్రజలను అయోమయానికి గురి చేస్తుంది. బుధవారం ఒక్కరోజే సుమారు పదిమార్లు విమానం తిరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు నిర్వహించేందుకు చాపర్ ద్వారా సర్వే చేయిస్తున్నట్టు పలువురు చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్