లోక్‌సభ ఎన్నికల వేళ సెర్చ్ ఆపరేషన్

52చూసినవారు
లోక్‌సభ ఎన్నికల వేళ సెర్చ్ ఆపరేషన్
లోక్‌సభ ఎన్నికల వేళ దండకారణ్యం ప్రాంతంలో తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు, కేంద్ర భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 19న మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో దండకారణ్య ప్రాంతంలోని బస్తర్, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గడ్చిరోలి స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దళాల కదలికలపై ఆయా రాష్ట్రాల పోలీసులు పలుమార్లు గడ్చిరోలీలో సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్