నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ

78చూసినవారు
నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ
గంగాధర మండలం పత్తికుంటపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో గురువారం పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేశారు. 5 సం. లోపు పిల్లలందరికీ మాత్రలను వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సిడిపిఓ సౌదర్య, డాక్టర్ శ్వేత, సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్