తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం నూతన కార్యవర్గం

1072చూసినవారు
కరీంనగర్ జిల్లా గంగాధరలో తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ నేతృత్వంలో జిల్లా సర్వ సభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా సభ్యులంతా ఏకగ్రీవంగా కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్