మ్యాడంపెళ్లిలో బిఎంఎస్ జెండా ఆవిష్కరణ

68చూసినవారు
మల్యాల మండలం మ్యాడంపెళ్లి గ్రామంలో భారతీయ మజ్దూర్ సంఘ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం డిఎంఎస్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు అధ్యక్షులు రమేష్, కొత్తూరు నాంపల్లి అల్ల శంకర్, దిండు మోహన్, కొప్పర మల్లేష్, ఇజ్జగిరి మల్లేష్, గుర్రాల లచ్చయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్