స్నేహితుడి కుటుంబానికి ఆపన్న హస్తం

83చూసినవారు
స్నేహితుడి కుటుంబానికి ఆపన్న హస్తం
ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మెతుకు సత్యం ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబానికి సత్యం చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు. జూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1996-97వ బ్యాచ్ కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు తలా కొంత నగదు జమ చేసి, రూ. 18, 000 వేల ఆర్థిక సాయాన్ని సత్యం కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేసి మానవత్వం చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్