ఎండపల్లి: బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీడీఓ

56చూసినవారు
ఎండపల్లి: బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీడీఓ
బతుకమ్మ పర్వదినం ఏర్పాట్ల కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎండపల్లి, రాజారాంపల్లి, పాతగూడూరు గ్రామాలను వెల్గటూరు ఎంపీడీఓ వేముల విజయ లక్ష్మి సందర్శించి సద్దుల బతుకమ్మ ఆట స్థలాలను, ఘాట్లను పరిశీలించారు. బతుకమ్మలు ఆడే స్థలాల వద్ద, వాడలకు, బతుకమ్మ నిమజ్జనాల వద్ద వీధి దీపాలు, శానిటేషన్ వంటి సకల ఏర్పాట్లు చేయాలని ఎండపల్లి మండల పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీఓ విజయ లక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్