ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

82చూసినవారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో శుక్రవారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సౌజన్యంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ధర్మారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి జాబితాపూర్, మారేడుపల్లి, తొలత మ్యాచ్ టీంలకు టాస్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్, టోర్నమెంట్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్