వేములవాడలో లక్ష్మణ్ కుమార్ పూజలు

74చూసినవారు
వేములవాడలో లక్ష్మణ్ కుమార్ పూజలు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం ఆలయ అధికారులు శాలువాతో సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్