రోడ్డు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ కు వినతి

78చూసినవారు
రోడ్డు మంజూరు చేయాలని  ప్రభుత్వ విప్ కు వినతి
ధర్మపురి క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పెగడపల్లి మండలం రాములపల్లి రైతులు కలిశారు.దీకొండ లచ్చయ్య ఇంటి నుండి దోమకుంట బతుకమ్మ చెరువు వరకు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్