రేపు రామాలయంలో ప్రత్యేక పూజలు

84చూసినవారు
రేపు రామాలయంలో ప్రత్యేక పూజలు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సాయంత్రం 5 గంటలకు అభిషేకము, అర్చన అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్