ధర్మపురిలో గణపతికి ప్రత్యేక పూజలు

68చూసినవారు
"అంగారక సంకష్టహర చతుర్థి" సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో గల వినాయకుడికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, విశేష పూజలు, హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూజల్లో ఈవో సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేదపండితులు, అర్చకులు భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్