ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతోత్సవం

551చూసినవారు
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతోత్సవం
సమతా వాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతోత్సవం శుక్రవార హుజురాబాద్ లోని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగ్జీవన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్