ప్రభుత్వ పథకాలపై వల్భాపూర్ లో గ్రామసభ

79చూసినవారు
ప్రభుత్వ పథకాలపై వల్భాపూర్ లో గ్రామసభ
వీణవంక మండలం వల్భాపూర్ గ్రామంలో బుధవారం గ్రామసభను తహశీల్దార్ జీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల కొరకు లబ్దిదారుల నుంచి ధరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జీడి దేవేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీడి తిరుపతి, అందె కూమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్